Manickam Tagore వార్నింగ్.. తగ్గేది లేదన్న KTR.! | Telugu Oneindia

2024-01-31 24

అనుచిత వ్యాక్యలు చేస్తే పరువునష్టం దావా వేస్తానని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల మాజీ ఇంఛార్జ్ మనిక్కమ్ ఠాగూర్ మాజీ మంత్రి కేటీఆర్ ను హెచ్చరించారు. పరువునష్టం దావా తనకు కాదని, కాంగ్రెస్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద వేయాలని కేటీఆర్ మనిక్కమ్ ఠాగూర్ కి సూచించారు. ఇదే అంశం పట్ల తెలంగాణ వ్యాప్తంగా వాడివేడి చర్చ జరుగుతోంది.
Former Telangana Congress affairs in-charge Manickam Tagore has warned former minister KTR that he will file a defamation suit if he makes inappropriate statements. KTR suggested to Manickam Tagore that the defamation suit should not be filed against him, but against Congress Minister Komati Reddy Venkata Reddy. A heated discussion is going on all over Telangana regarding this issue.
#CMRevanthreddy
#KomatireddyVenkatareddy
#Komatireddy
#Congress
#KCR
#KTR
#BRS
#TSNews
#TSPolitics
~CR.236~CA.240~ED.232~HT.286~

Free Traffic Exchange

Videos similaires